Fundamental Analysis తెలుగు లో
Fundamental Analysis తెలుగు లో
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ యోగ్యతను తెలుసుకోడానికి సాధారణంగా రకరకాల డేటా విశ్లేషణ జరుపుతుంటారు. అందులో ముఖ్యమైనవి Balance Sheet, Profit & Loss Statement and Cash Flow Statement. వీటిని గురించి క్లుప్తంగా ఈ వీడియోస్ లో వివరించడం జరిగినది.
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ విశ్లేషణ చేయడం ద్వారా మనం కొన్ని విషయాలను విశ్లేషించగలుగుతాము, ఉదాహరణకి
1-కంపెనీ యూక్క ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు
2-కంపెనీ లో ఇన్వెస్టర్స్ పెట్టిన మొత్తాన్ని తెలుసుకోవచ్చు
3-కంపెనీ యొక్క అప్పుల వివరాలను విశ్లేషించవచ్చు
4-కంపెనీ కి ఒకే లాభ నష్టాలను విశ్లేషించవచ్చు
వీటి ద్వారా కంపెనీ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము.
బాలన్స్ షీట్స్ , లబ నష్టాల స్టేట్మెంట్ ని ఎలా అర్ధం చేసుకొని విశ్లేషించాలి అనే వివరణ
Url: View Details
What you will learn
- ఈ వీడియోస్ ద్వారా ఏ కంపెనీని విశ్లేషించడానికైనా వాటి బాలన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడటం ద్వారా, ఆ కంపెనీ యొక్క ఫైనాన్న్సిల్ పోసిషన్ను ఎలా అర్ధం చేసుకోవాలి. ఆలాగే ఆ కంపెనీ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళ మనకు ఉఉపయోగం ఉంటుందా లేదా అనేది ప్రాక్టికల్ గా చూపిస్తూ వివరించడం జరిగినది.
Rating: 4.7
Level: Intermediate Level
Duration: 4 hours
Instructor: Veer Prathihas Gudepu
Courses By: 0-9 A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
About US
The display of third-party trademarks and trade names on this site does not necessarily indicate any affiliation or endorsement of hugecourses.com.
View Sitemap